Sri Surya Sahasranama Stotram Lyrics – శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం

Introduction

Sri Surya Sahasranama Stotram is a sacred hymn dedicated to Lord Surya, the Sun God. Lord Surya is associated with light and knowledge. Chanting the Surya Sahasranama Stotram is believed to invoke blessings for spiritual illumination and wisdom.

Chanting this Sahasranamam daily shall remove all the impurities in the body and keep oneself healthy

Sri Surya Sahasranama Stotram Telugu Lyrics

|| అథ భవిష్య పురానాంతర్గత సూర్య సహస్రనామ స్తోత్రం ||

ఓం విశ్వజిద్ విశ్వజిత్కర్తా విశ్వాత్మా విశ్వతోముఖ: |
విశ్వేశ్వరో విశ్వయోని: నియతాత్మా జితేంద్రియ: || 1 ||

కాలాశ్రయ: కాలకర్తా కాలహా కాలనాశన: |
మహాయోగీ మహాబుద్ధి: మహాత్మా సుమహాబల: || 2 ||

ప్రభుర్విభు: భూతనాథో భూతాత్మా భువనేశ్వర: |
భూతభవ్యో భావితాత్మా భూతాంత: కరణ: శివ: || 3 ||

శరణ్య: కమలానన్దో నందనో నందవర్ధన: |
వారేన్యో వరదో యోగీ సుసంయుక్త: ప్రకాశక: || 4 ||

వాకప్రాణ: పరమ: ప్రాణ: ప్రీతాత్మా ప్రియత: ప్రియ: |
నయ: సహస్రపాత్ సాధుర్దివ్య కుండల మన్దిత: || 5 ||

అవ్యంగధారీ ధీరాత్మా ప్రచేతా వాయువాహన: |
సమాహితా మతిర్ధాతా విధాతా కృత మంగళ: || 6 ||

కపర్దీ కల్ప క్రుద్రుద్ర: సుమనా ధర్మ వత్సల: |
సమాయుక్తో విముక్తాత్మా కృతాత్మా కృతినాంవర: || 7 ||

అవిచింత్యవపు: శ్రేష్ఠో మహాయోగీ మహేశ్వర: |
కాంతా: కామాదిరాదిత్యో నియతాత్మా నిరాకుల: || 8 ||

కామ: కారునిక: కర్తా కమలాకార బోధన: |
సప్తసప్తిర చింత్యాత్మా మహాకారునిక ఉత్తమ: || 9 ||

సంజీవనో జీవనతో జగజ్జీవో జగత్పతి: |
అజయో విశ్వనిలయ: సంవిభాగో వృషధ్వజ: || 10 ||

వృషాకపి: కల్పకర్తా కల్పాంత కారనో రవి: |
ఏకచక్ర రథో మౌనీ సురతో రథినాంవర: || 11 ||

ఆక్రోధనో రశ్మిమాలీ తేజోరాశి: విభావసు: |
దివ్యకృద్ దినకృద్ దేవో దేవదేవో దివస్పతి: || 12 ||

ధీరనాతో హవిర్హోతా దివ్యబాహు: దివాకర: |
యగ్యో యజ్ఞపతి: పూషా స్వర్నరేతా: పరావాహ: || 13 ||

పరాఅపరాగ్యస్ తారానిర్ అంశుమాలీ మనోహర: |
ప్రజ్ఞా: ప్రజాపతి: సూర్య: సవితా విష్ణు: అంశుమాన్ || 14 ||

సదాగతిర్ గంధబాహు: విహితో విధిరాశుగ: |
పతంగ: పతగ: స్థానుర్ విహంగో విహగో వర: || 15 ||

హర్యశ్వో హరితాశ్వశ్చ హరిదశ్వో జగత్ప్రియ: |
త్రయంబక: సర్వదమానో భావితాత్మా భిషగ్వర: |j 16 ||

ఆలోక కృల్లోకనాథో లోకాలోక నమస్కృత: |
కాల: కల్పాంతకో వహ్ని: తపన: సంప్రతాపన: జ| 17 ||

విరోచనో విరూపాక్షః సహస్రాక్షః పురందరః |
సహస్ర రశ్మిర్మిహిరో వివిధాంబర భూషణ: || 18 ||

ఖగ: ప్రతర్దనో ధన్యో హయగో వాగ్విశారద: |
శ్రీమాంశ్చ శిశిరో వాగ్మీ శ్రీపతి: శ్రీనికేతన: || 19 ||

శ్రీకాంత: శ్రీధర: శ్రీమాన్ శ్రీనివాసో వసుప్రద: |
కామాచారో మహామాయో మహేశో విదితాశయ: || 20 ||

తీర్థక్రియావాన్ సునయో విభవో భక్త వత్సల: |
కీర్తి: కీర్తికరో నిత్య: కుండలీ కవచీ రథీ || 21 ||

హిరణ్యరేతా: సప్తాశ్వ: ప్రయతాత్మా పరమతప: |
బుద్ధిమాన్ అమరశ్రేష్తో రోచిష్ణు: పాతశాసన: || 22 ||

సముద్రో ధనదో ధాతా మాంధాతా కశ్మాలాపహ: |
తమోఘ్నో ధ్వాంతహా వహ్నిర్హోతాంత: కారనో గుహ: || 23 ||

పశుమాన్ ప్రయాతానందో భూతేశః శ్రీమతాంవరః |
నిత్యో~డితో నిత్యరథ: సురేశ: సురపూజిత: || 24 ||

అజితో విజయో జేతా జంగమ స్థావర ఆత్మక: |
జీవానందో నిత్యకామీ విజేతా విజయప్రద: || 25 ||

పర్జన్యోగ్ని: స్థితి స్థేయ: స్థవిరో~ను: నిరంజన: |
ప్రద్యోతనో రథారూఢ: సర్వలోక ప్రకాశక: || 26 ||

ధ్రువో మేధీ మహావీర్యో హంస: సంసార తారక: |
సృష్తికర్తా క్రియాహేతు: మార్తాన్దో మారుతాంపతి: || 27 ||
మరుత్వాన్ దహన: స్పష్తా భాగో భాగ్యో-ర్యమాపతి: |
వరుణాంశో జగన్నాథః కృతకృత్యః సులోచనః || 28 ||

వివస్వాన్ భానుమాన్ కార్యకారనామ్ తేజసామ్నిధి: |
అసంగవామీ తిగ్మాంశు: ధర్మాది: దీప్త దీధితి: || 29 ||

సహస్ర దీధితిర్భగ్నః సహస్రాాంశుః దివాకరః |
గబస్తిమాన్ దీధితిమాన్ స్రగ్విమాన్ అతులద్యుతి: || 30 ||

భాస్కర: సురకార్యజ్ఞ: సర్వజ్ఞ తీక్ష్ణ దీధితి: |
సురజయేష్థ: సురపతి: బహుగ్యో వాచసంపతి: || 31 ||

తేజోనిధిర్ బృహత్తేజా బృహత్కీర్తిర్ బృహస్పతి: |
అహిమానూర్జితో ధీమాన్ ఆముక్త: కీర్తి వర్ధన: || 32 ||

మహా వైద్యాగ్రేణాపతి: గనేశో గనానాయక: |
తీవ్ర ప్రతాపనస్ తాపీ తాపనో విశ్వతాపన: || 33 ||

కార్తస్వరో హృషీకేశః పద్మానందో అభినందితః |
పద్మనాభో అమృతాహార: స్థితిమాన్ కేతుమాన్ నభ: || 34 ||

అనాద్యంతో అచ్యుతో విశ్వో విశ్వామిత్రో ఘృనీ విరాత్ |
ఆముక్త: కవచీ వాగ్మీ కంచుకీ విశ్వభావన: || 35 ||

అనిమిత్తగతి: శ్రేష్ఠా: శరణ్య: సర్వతోముఖ: |
విగాహీ రేణురసహ: సమాయుక్త: సమాహిత: || 36 ||

ధర్మకేతు: ధర్మరాతి: సంహర్తా సంయమోయమ: |
ప్రణతార్తిహరో వాదీ సిద్ధకార్యో జనేశ్వర: || 37 ||

నభో విగాహన సత్య: స్థమాస: సుమనో హర: |
హారీ హరిర్హరో వాయుర్ ఋతు: కాలానలద్యుతి: || 38 ||

సుఖసేవ్యో మహాతేజా జగతాం అంతకారనామ్ |
మహేంద్రో విష్టుత: స్తోత్రం స్తుతిహేతు: ప్రభాకర: || 39 ||

సహస్రకలా ఆయుష్మాన్ ఆరోష: సుఖద: సుఖీ |
వ్యాదిహా సుఖద: సౌఖ్యం కళ్యాణ: కల్పినాంవర: || 40 ||

ఆరోగ్యకర్మణాం సిద్ధిర్ వృద్ధిర్ రుద్ధిరహస్పతి: |
హిరాన్యారేతా ఆరోగ్యం విద్వాన్ బంధుర్బుధో మహాన్ || 41 ||

ప్రణవాన్ ధృతిమాన్ ధర్మో ధర్మకర్తా రుచిప్రద: |
సర్వప్రియ: సర్వశః సర్వశత్రు నివారుణ: || 42 ||

ప్రాంశుర్ విద్యోతనో ద్యోత: సహస్రకిరాణ: కృతి: |
కీయూర భూషనోద్ భాషీ భాషితో భాషానోనల: || 43 ||

శరన్యార్తిహరో హోతా ఖద్యోత: ఖగసత్తమ: |
సర్వద్యోతో-మవద్ధ్యోత: సర్వద్యుతికరోమల: || 44 ||

కళ్యాణ: కళ్యాణకార: కల్ప: కల్పకర: కవి: |
కళ్యాణకృత్ కల్పవపు: సర్వకల్యానా భజన: || 45 ||

శాంతిప్రియ: ప్రసన్నాత్మా ప్రశాంత: ప్రశమప్రియ: |
ఉధారకర్మా సునయా: సువర్చా వర్చసోజ్జ్వల: || 46 ||

వర్చస్వీ వర్చసామీశస్ త్రైలోక్యేశో వశానుగ: |
తేజస్వీ సుయశవర్ణి: వర్ణాాధ్యక్షో బలిప్రియ: || 47 ||

యశస్వీ వేదనిలయాస్ తేజస్వీ ప్రకృతి స్థిత:
ఆకాశగ: శీఘ్ర గతిరాశుగ: శ్రుతిమాన్ ఖగ: || 48 ||

గోపతిర్ గ్రహదేవేశో గోమాన్ ఏక: ప్రభంజన: |
జనితా ప్రజాగన్దీవో దీప: సర్వ ప్రకాశక: || 49 ||

కర్మ సాక్షీ యోగనిత్యో నభస్వాన్ అసురాంతక: |
రక్షోఘ్నో విఘ్నశమన: కిరీతీ సుమన: ప్రియ: || 50 ||

మరీచిమాలీ సుమతీ: కృతాతిథ్యో-విశేషత: |
శిష్తాచార: శుభాకార: స్వచ్ఛారా చారతత్పర: || 51 ||

మందారో మాతారో రేణు: క్షోభనా: పక్షినామగురు: |
స్వవిశిష్టో విశిష్తాత్మా విధేయో జ్ఞానశోభన: || 52 ||

మహాశ్వేతా ప్రియో జ్ఞేయ: సామగో మోదదాయక: |
సర్వవేద ప్రగీతాత్మా సర్వవేదో గయాలయ: || 53 ||

వేదమూర్తి: చతుర్వేదో వేదభృద్ వేదపారాగ: |
క్రియావాన్ అతిరోచిష్ణు: వరీయాంశ్చ వరప్రద: || 54 ||

వ్రతధారీ వ్రతధారో లోకబంధుర్ అలంకృత: |
అలంకారాక్షరో దివ్యా విద్యావానా విదితాశయ: || 55 ||

ఆకారో భూషనో భూష్యో భూష్ణుర్ భవన పూజిత: |
చక్రపాణి: వజ్రధార: సువేషో లోకవత్సల: || 56 ||

రాగ్నీపతిర్ మహాబాహు: ప్రకృతి: వికృతి: గుణ: |
అంధకారాపహ: శ్రేష్ఠో యుగావర్తో యుగాదికృత్ || 57 ||

అప్రమేయ: సదాయోగీ నిరహంకార: ఈశ్వర: |
శుభప్రద: శుభ శోభా శుభ కర్మా శుభాస్పద: II 58 ||

సత్యవాన్ ధృతిమాన్ అర్యో హ్యకారో వృద్ధిదోనాల: |
బలభృద్ బలగో బంధుర్ బలవాన్ హరినామవర: || 59 ||

అనంగో-నాగరానీంద్ర: పద్మయోని: గనేశ్వర: |
సంవత్సర: రుతుర్నేతా కాలచక్ర ప్రవర్తక: || 60 ||

పద్మేక్షర: పద్మయోని: ప్రభవో-నాసరద్యుతి: |
సుమూర్తి: సుమతీ సోమో గోవిందో జగదాదిజ: || 61 ||

పీతవాసా: క్రుష్ణా వాసా దిగ్వాసా అతీంద్రియో హరి: |
అతీన్ద్రో అనేక రూపాత్మా స్కంద: పరపురంజయ: || 62 ||

శక్తిమాన్ శూరధృగ్ భాస్వాన్ మోక్ష హేతురయోనిజ: |
సర్వ దర్శోడితో దర్శో దు:స్వప్న అశుభ నాశన: || 63 ||

మాంగళ్యకర్తా కరణి: వేగవాన్ కశ్మాలాపహ: |
స్పష్తాక్షరో మహామంత్రో విశాఖో యజనప్రియ: || 64 ||

విశ్వకర్మా మహాశక్తి: జ్యోతి: తీరేషా విహంగమ: |
విచక్షనో దక్ష ఇంద్రః ప్రత్యూహః ప్రియదర్శనః || 65 ||

అశ్వినౌ వేదనిలయో వేదవిద్ విదితాశయ: |
ప్రభాకరో జితరిపు: సుజనో~రునా సారథి: || 66 ||

కుబేరాసురతః స్కందో మహితో-భిహితో గుహుః |
గ్రహరాజో గ్రహపతి: గ్రహ నక్షత్ర మందన: || 67 ||

భాస్కర: సతతానందో నందనో నందివర్ధన: |
మంగళో-ప్యత మంగళవాన్ మాంగళయో-మంగలాపహ: || 68 ||
మంగళాచార చరిత: శీర్ణ: సర్వవ్రతో వ్రతీ |
చతుర్ముఖ: పద్మ మాలీ పూతాత్మా ప్రణతార్తిహా || 69 ||

అకించన: సత్యసంధో నిర్గునో గునవాన్ గునీ |
సంపూర్ణ: పుణ్డరీకాక్షో విధేయో యోగ తత్పర: || 70 ||

సహస్రాంశు: ఋతుపతి: సర్వస్వం సుమతి: సువాక్ |
శుభామానో మాల్యదామా ఘృతాహారో హరిప్రియ: || 71 ||

బ్రహ్మ ప్రచేతా ప్రథిత: ప్రతీతాత్మా స్థిరాత్మక: |
శతబిందు: శతమఖో గరీయాన్ అనప్రభు: || 72 ||

ధీరో మహత్తరో ధన్య: పురుష: పురుషోత్తమ: |
విద్యాధారాధీరాజో~హి విద్యావాన్ భూతిదస్థిత: || 73 ||

అనిర్దేశ్యవపు: శ్రీమాన్ విశ్వాత్మా బహుమంగళ: |
సుస్థిత: సురత: స్వర్ణో మోక్షాధార నికేతన: || 74 ||

నిర్ద్వంద్వో ద్వంద్వహా సర్గ: సర్వగ: సంప్రకాశయ: |
దయాలు: సూక్ష్మరీ: శాంతి: క్షేమక్షేమ స్థితిప్రియ: || 75 ||

భూతరో భూపతిర్వక్తా పవిత్రాత్మా త్రిలోచన: |
మహావారాహ: ప్రియకృద్ ధాతా భోక్తాభయప్రద: || 76 ||

చతుర్వేదధరో నిత్యో వినిద్రో వివిధాశన: |
చక్రవర్తీ ధృతికర: సంపూర్నో~త మహేశ్వర: || 77 ||

విచిత్రరథ ఏకకీ సప్తసప్తి: పరాత్పర: |
సర్వోదధి స్థితికార: స్థితిస్థేయ: స్థితిప్రియ: || 78 ||

నిష్కలః పుష్కరాణిభో వసుమాన్ వాసవప్రియః |
వసుమాన్ వాసవస్వామీ వసురాతా వసుప్రద: || 79 ||

బలవాన్ జ్ఞానవామస్తత్త్వం ఓంకారస్ తృషుసంస్థిత: |
సంకల్పయోని: దినకృద్ భగవాన్ కారనావహ: || 80 ||

నీలకంతో ధనాధ్యక్ష: చతుర్వేద ప్రియంవద: |
వశత్కారో హుతం హోతా స్వాహాకారో హుతాహుతి: || 81 ||

జనార్దనో జనానందో నరో నారాయనో-మ్బుద: |
స్వర్ణాంగక్షపనో వాయు: సురా సురా నమస్కృత: || 82 ||

విగ్రహో విమలో బిందు: విశోకో విమలద్యుతి: |
ద్యోతితో ద్యోతనో విద్వాన్ వివిద్ వాన్ వరదో బలీ || 83 ||

ధర్మయోనిర్ మహామోహో విష్ణుభ్రాతా సనాతన: |
సావిత్రీభావితో రాజా విశ్రుతో విఘ్రునీ విరాత్ || 84 ||

సప్తార్చి: సప్త తురగ: సప్తలోక నమస్కృత: |
సంపన్నోత జగన్నాథః సుమనాః శోభనప్రియః || 85 ||

సర్వాత్మా సర్వకృత్ సృష్తి: సప్తిమాన్ సప్తమీప్రియ: |
సుమేధా మాధవో మేధ్యో మేధావీ మధుసూదన: || 86 ||

అంగిరా గతికాలాగ్యో ధూమకేతు సుకేతన: |
సుఖీ సుఖప్రద: సౌఖ్యం కామీ కాంతిప్రియో ముని: || 87 ||

సంతాపన: సంతాపనా ఆతాపీ తపసామ్పతి: |
ఉగ్రశ్రవా సహస్రోష: ప్రియాంకారో ప్రియాంకర: || 88 ||

ప్రీతో విమాన్యురాంభోదో జీవనో జగతామ్పతి: |
జగత్పితా ప్రీతమాన: సర్వ: శర్వో గుహావల: || 89 ||

సర్వగో జగదానన్దో జగన్నేతా సురారిహా |
శ్రేయ: శ్రేయస్కరో జ్యాయానుత్తమోత్తమ ఉత్తమ: || 90 ||

ఉత్తమోత మహామేరుర్ ధారణో ధరనీధార: |
ధారాధరో ధర్మరాజో ధర్మాధర్మ ప్రవర్తక: || 91 ||

రథాాధ్యక్షో రథాపతిస్ త్వరామనో-మితానాల: |
ఉత్తరో-నుత్తరస్ తాపీ తారాపతిరపాంపతి: || 92 ||

పున్యాసంకీర్తన: పున్యో హేతుర్లోక త్రయాశ్రయ: |
స్వర్భాను: విహగారిష్తో విశిష్తోత్కృష్త కర్మకృత: || 93 ||

వ్యాధి ప్రనాశన: క్షేమ: శూర: సర్వ జితాంబర: |
ఏకనాథో రథాధీశః శనైశ్చర పితాసితః || 94 ||
వైవస్వత గురుర్మృత్యుః ధర్మనిత్యో మహావ్రతః |
ప్రలంబహార: సంచరీ ప్రద్యోతో ద్యోతితోనల: || 95 ||

శాంతానకృత్ పరో మంత్రో మంత్రమూర్తి: మహాబల: |
శ్రేష్ఠాత్మా సుప్రియ: శంభుర్ మహతాం ఈశ్వరేశ్వర: II 96 ||

సంసారగతి విచ్ఛేతా సంసారార్ణా వాతారక: |
సప్తజీవః సహస్రార్చీ రత్నగర్భో-పరాజితః || 97 ||

ధర్మకేతుర్ అమేయాత్మా ధర్మాధర్మ వరప్రద: |
లోకసాక్షీ లోకగురుః లోకేశశ్ చండవాహనః || 98 ||

ధర్మరూప: సూక్ష్మవాయు: ధనుష్పాని: ధనుర్ధర: |
పినాకధ్రున్ మహోత్సాహో నైకమాయో మహాశన: || 99 ||

వార: శక్తిమతాం శ్రేష్ఠా: సర్వ శాస్త్ర భృతాంవర: |
జ్ఞానగమ్యో దురారాధ్యో లోహితాంగో-రిమర్దన: || 100 ||

అనన్తో ధర్మదో నిత్యో ధర్మకృచ్చిత్ త్రివిక్రమ: |
దైవత్రస్ త్రయక్షరో మధ్యో నీలాంగో నీలలోహిత: || 101 ||

ఏకోనేకస్ త్రయీవ్యాస: సవితా సమితింజయ: |
శార్ంగ ధన్వానలో భీమా: సర్వ ప్రహారనాయుధ: || 102 ||

పరమేశతీ పరంజ్యోతిర్నాకపాలీ దివస్పతి: |
వదాన్యో వాసుకిర్ వైద్య ఆత్రేయో-తిపరాక్రమ: || 103 ||

ద్వాపర: పరమోదార: పరమ బ్రహ్మచార్యవాన్ |
ఉద్దీప్తవేషో ముకుతీ పద్మహస్తో-హిమాన్శుభృత్ || 104 ||

స్మిత: ప్రసన్నవదన: పద్మోదర నిభానన: |
సాయందివా దివ్యా వపురనిర్దేశ్యో మహారథ: || 105 ||

మహారథో మహానీశః శేషః సత్త్వరజస్తమః |
ధృతాతపత్ర: ప్రతిమో విమర్శీ నిర్ణయ స్థిత: || 106 ||

అహింసక: శుద్ధమతి: అద్వితీయో విమర్దన: |
సర్వదో ధనదో మోక్షో విహారీ బహుదాయక: || 107 ||
గ్రహనాథో గ్రహపతిర్ గ్రహేశాస్ తిమిరాపహ: |
మనో హరవపు: శుభ్ర: శోభన: సుప్రభానన: || 108 ||

సుప్రభ: సుప్రభాకార: సునేత్రో నిక్షుభాపతి: |
రాగ్నీప్రియః శబ్దకారో గ్రహేశస్ తిమిరాపహః || 109 ||

సైమ్హికేయ రిపుర్దేవో వరదో వరనాయక: |
చతుర్భుజో మహాయోగీ యోగీశ్వరపతిస్ తథా || 110 ||

అనాదిరూపో-దితిజో రత్నకాంతి: ప్రభామయ: |
జగత్ప్రదీపో విస్తీర్నో మహావిస్తీర్ణ మందల: || 111 ||

ఏకచక్రరథ: స్వర్నారత: స్వర్ణ శరీరధృక్ |
నిరాళంబో గగనారో ధర్మ కర్మ ప్రభావకృత్ || 1 12 ||

ధర్మాత్మా కర్మనాం సాక్షీ ప్రత్యక్ష: పరమేశ్వర: |
మేరుసేవీ సుమేధావీ మేరురక్షాకరో మహాన్ || 113 ||

ఆధార్భూకో రతిమాన్స్తథా చ ధనధాన్యకృత్ |
పాప సంతాప సంహర్తా మనోవాంఛచిత దాయక: || 114 ||

లోకహర్తా రాజ్యదాయీ రామనీయా గునొన్రునీ |
కాల త్రయా అనంత రూపో ముని వృందా నమస్కృత: || 115 ||

సంధ్యా రాగకర: సిద్ధ: సంధ్యా వందన వందిత: |
సామ్రాజ్య దాన నిరత: సమారాధన తోషవాన్ || 116 ||

భక్త దు:ఖ క్షయకరో భవసాగర తారక: |
భయాపహర్తా భగవాన్ అప్రమేయ పరాక్రమ: || 117 ||

మను స్వామీ మనుపతి: మాన్యో మన్వంతరాధిప: || 118 ||

||ఇతి శ్రీ భవిష్య మహాపురా నై సూర్య సహస్రనామ స్తోత్ర సంపూర్ణం ||

Sri Surya Sahasranama Stotram English Lyrics

|| Atha bhaviṣya purānāntargata sūrya sahasranāma stōtraṁ ||

ōṁ viśvajid viśvajitkartā viśvātmā viśvatōmukhaha |
Viśvēśvarō viśvayōniha Niyatātmā jitēndriyaha || 1 ||

Kālāśrayaha Kālakartā kālahā kālanāśanaha |
Mahāyōgī mahābud’dhiha Mahātmā sumahābalaha || 2 ||

Prabhurvibhuha Bhūtanāthō bhūtātmā bhuvanēśvaraha |
Bhūtabhavyō bhāvitātmā bhūtāntaha Karaṇaha Śivaha || 3 ||

Śaraṇyaha Kamalānandō nandanō nandavardhanaha |
Vārēn’yō varadō yōgī susanyuktaha Prakāśakaha || 4 ||

Vākaprāṇaha Paramaha Prāṇaha Prītātmā priyataha Priyaha |
Nayaha Sahasrapāt sādhurdivya kuṇḍala manditaha || 5 ||

Avyaṅgadhārī dhīrātmā pracētā vāyuvāhanaha |
Samāhitā matirdhātā vidhātā kr̥ta maṅgaḷaha || 6 ||

Kapardī kalpa krudrudraha Sumanā dharma vatsalaha |
Samāyuktō vimuktātmā kr̥tātmā kr̥tinānvaraha || 7 ||

Avicintyavapuha Śrēṣṭhō mahāyōgī mahēśvaraha |
Kāntāha Kāmādirādityō niyatātmā nirākulaha || 8 ||

Kāmaha Kārunikaha Kartā kamalākāra bōdhanaha |
Saptasaptira cintyātmā mahākārunika uttamaha || 9 ||

San̄jīvanō jīvanatō jagajjīvō jagatpatiha |
Ajayō viśvanilayaha Sanvibhāgō vr̥ṣadhvajaha || 10 ||

Vr̥ṣākapiha Kalpakartā kalpānta kāranō raviha |
Ēkacakra rathō maunī suratō rathinānvaraha || 11 ||

Ākrōdhanō raśmimālī tējōrāśiha Vibhāvasuha |
Divyakr̥d dinakr̥d dēvō dēvadēvō divaspatiha || 12 ||

Dhīranātō havir’hōtā divyabāhuha Divākaraha |
Yagyō yajñapatiha Pūṣā svarnarētāha Parāvāhaha || 13 ||

Parā’aparāgyas tārānir anśumālī manōharaha |
Prajñāha Prajāpatiha Sūryaha Savitā viṣṇuha Anśumān || 14 ||

sadāgatir gandhabāhuha Vihitō vidhirāśugaha |
Pataṅgaha Patagaha Sthānur vihaṅgō vihagō varaha || 15 ||

Haryaśvō haritāśvaśca haridaśvō jagatpriyaha |
Trayambakaha Sarvadamānō bhāvitātmā bhiṣagvaraha |J 16 ||

ālōka kr̥llōkanāthō lōkālōka namaskr̥taha |
Kālaha Kalpāntakō vahniha Tapanaha Sampratāpanaha Ja| 17 ||

virōcanō virūpākṣaḥ sahasrākṣaḥ purandaraḥ |
sahasra raśmirmihirō vividhāmbara bhūṣaṇaha || 18 ||

Khagaha Pratardanō dhan’yō hayagō vāgviśāradaha |
Śrīmānśca śiśirō vāgmī śrīpatiha Śrīnikētanaha || 19 ||

Śrīkāntaha Śrīdharaha Śrīmān śrīnivāsō vasupradaha |
Kāmācārō mahāmāyō mahēśō viditāśayaha || 20 ||

Tīrthakriyāvān sunayō vibhavō bhakta vatsalaha |
Kīrtiha Kīrtikarō nityaha Kuṇḍalī kavacī rathī || 21 ||

hiraNyaretaaha Saptāśvaha Prayatātmā paramatapaha |
Bud’dhimān amaraśrēṣtō rōciṣṇuha Pātaśāsanaha || 22 ||

Samudrō dhanadō dhātā māndhātā kaśmālāpahaha |
Tamōghnō dhvāntahā vahnir’hōtāntaha Kāranō guhaha || 23 ||

Paśumān prayātānandō bhūtēśaḥ śrīmatānvaraḥ |
nityō~ḍitō nityarathaha Surēśaha Surapūjitaha || 24 ||

Ajitō vijayō jētā jaṅgama sthāvara ātmakaha |
Jīvānandō nityakāmī vijētā vijayapradaha || 25 ||

Parjan’yōgniha Sthiti sthēyaha Sthavirō~nuha Niran̄janaha |
Pradyōtanō rathārūḍhaha Sarvalōka prakāśakaha || 26 ||

Dhruvō mēdhī mahāvīryō hansaha Sansāra tārakaha |
Sr̥ṣtikartā kriyāhētuha Mārtāndō mārutāmpatiha || 27 ||
Marutvān dahanaha Spaṣtā bhāgō bhāgyō-ryamāpatiha |
Varuṇānśō jagannāthaḥ kr̥takr̥tyaḥ sulōcanaḥ || 28 ||

vivasvān bhānumān kāryakāranām tējasāmnidhiha |
Asaṅgavāmī tigmānśuha Dharmādiha Dīpta dīdhitiha || 29 ||

Sahasra dīdhitirbhagnaḥ sahasrāānśuḥ divākaraḥ |
gabastimān dīdhitimān sragvimān atuladyutiha || 30 ||

Bhāskaraha Surakāryajñaha Sarvajña tīkṣṇa dīdhitiha |
Surajayēṣthaha Surapatiha Bahugyō vācasampatiha || 31 ||

Tējōnidhir br̥hattējā br̥hatkīrtir br̥haspatiha |
Ahimānūrjitō dhīmān āmuktaha Kīrti vardhanaha || 32 ||

Mahā vaidyāgrēṇāpatiha Ganēśō ganānāyakaha |
Tīvra pratāpanas tāpī tāpanō viśvatāpanaha || 33 ||

Kārtasvarō hr̥ṣīkēśaḥ padmānandō abhinanditaḥ |
padmanābhō amr̥tāhāraha Sthitimān kētumān nabhaha || 34 ||

Anādyantō acyutō viśvō viśvāmitrō ghr̥nī virāt |
āmuktaha Kavacī vāgmī kan̄cukī viśvabhāvanaha || 35 ||

Animittagatiha Śrēṣṭhāha Śaraṇyaha Sarvatōmukhaha |
Vigāhī rēṇurasahaha Samāyuktaha Samāhitaha || 36 ||

Dharmakētuha Dharmarātiha Sanhartā sanyamōyamaha |
Praṇatārtiharō vādī sid’dhakāryō janēśvaraha || 37 ||

Nabhō vigāhana satyaha Sthamāsaha Sumanō haraha |
Hārī harir’harō vāyur r̥tuha Kālānaladyutiha || 38 ||

Sukhasēvyō mahātējā jagatāṁ antakāranām |
mahēndrō viṣṭutaha Stōtraṁ stutihētuha Prabhākaraha || 39 ||

Sahasrakalā āyuṣmān ārōṣaha Sukhadaha Sukhī |
vyādihā sukhadaha Saukhyaṁ kaḷyāṇaha Kalpinānvaraha || 40 ||

Ārōgyakarmaṇāṁ sid’dhir vr̥d’dhir rud’dhirahaspatiha |
Hirān’yārētā ārōgyaṁ vidvān bandhurbudhō mahān || 41 ||
Praṇavān dhr̥timān dharmō dharmakartā rucipradaha |
Sarvapriyaha Sarvaśaḥ sarvaśatru nivāruṇaha || 42 ||

Prānśur vidyōtanō dyōtaha Sahasrakirāṇaha Kr̥tiha |
Kīyūra bhūṣanōd bhāṣī bhāṣitō bhāṣānōnalaha || 43 ||

Śaran’yārtiharō hōtā khadyōtaha Khagasattamaha |
Sarvadyōtō-mavad’dhyōtaha Sarvadyutikarōmalaha || 44 ||

Kaḷyāṇaha Kaḷyāṇakāraha Kalpaha Kalpakaraha Kaviha |
Kaḷyāṇakr̥t kalpavapuha Sarvakalyānā bhajanaha || 45 ||

Śāntipriyaha Prasannātmā praśāntaha Praśamapriyaha |
Udhārakarmā sunayāha Suvarcā varcasōjjvalaha || 46 ||

Varcasvī varcasāmīśas trailōkyēśō vaśānugaha |
Tējasvī suyaśavarṇiha Varṇāādhyakṣō balipriyaha || 47 ||

Yaśasvī vēdanilayās tējasvī prakr̥ti sthitaha
Ākāśagaha Śīghra gatirāśugaha Śrutimān khagaha || 48 ||

Gōpatir grahadēvēśō gōmān ēkaha Prabhan̄janaha |
Janitā prajāgandīvō dīpaha Sarva prakāśakaha || 49 ||

Karma sākṣī yōganityō nabhasvān asurāntakaha |
Rakṣōghnō vighnaśamanaha Kirītī sumanaha Priyaha || 50 ||

Marīcimālī sumatīha Kr̥tātithyō-viśēṣataha |
Śiṣtācāraha Śubhākāraha Svacchārā cāratatparaha || 51 ||

Mandārō mātārō rēṇuha Kṣōbhanāha Pakṣināmaguruha |
Svaviśiṣṭō viśiṣtātmā vidhēyō jñānaśōbhanaha || 52 ||

Mahāśvētā priyō jñēyaha Sāmagō mōdadāyakaha |
Sarvavēda pragītātmā sarvavēdō gayālayaha || 53 ||

Vēdamūrtiha Caturvēdō vēdabhr̥d vēdapārāgaha |
Kriyāvān atirōciṣṇuha Varīyānśca varapradaha || 54 ||

Vratadhārī vratadhārō lōkabandhur alaṅkr̥taha |
Alaṅkārākṣarō divyā vidyāvānā viditāśayaha || 55 ||

Ākārō bhūṣanō bhūṣyō bhūṣṇur bhavana pūjitaha |
Cakrapāṇiha Vajradhāraha Suvēṣō lōkavatsalaha || 56 ||

Rāgnīpatir mahābāhuha Prakr̥tiha Vikr̥tiha Guṇaha |
Andhakārāpahaha Śrēṣṭhō yugāvartō yugādikr̥t || 57 ||

apramēyaha Sadāyōgī nirahaṅkāraha Īśvaraha |
Śubhapradaha Śubha śōbhā śubha karmā śubhāspadaha II 58 ||

satyavān dhr̥timān aryō hyakārō vr̥d’dhidōnālaha |
Balabhr̥d balagō bandhur balavān harināmavaraha || 59 ||

Anaṅgō-nāgarānīndraha Padmayōniha Ganēśvaraha |
Sanvatsaraha Ruturnētā kālacakra pravartakaha || 60 ||

Padmēkṣaraha Padmayōniha Prabhavō-nāsaradyutiha |
Sumūrtiha Sumatī sōmō gōvindō jagadādijaha || 61 ||

Pītavāsāha Kruṣṇā vāsā digvāsā atīndriyō hariha |
Atīndrō anēka rūpātmā skandaha Parapuran̄jayaha || 62 ||

Śaktimān śūradhr̥g bhāsvān mōkṣa hēturayōnijaha |
Sarva darśōḍitō darśō duhaSvapna aśubha nāśanaha || 63 ||

Māṅgaḷyakartā karaṇiha Vēgavān kaśmālāpahaha |
Spaṣtākṣarō mahāmantrō viśākhō yajanapriyaha || 64 ||

Viśvakarmā mahāśaktiha Jyōtiha Tīrēṣā vihaṅgamaha |
Vicakṣanō dakṣa indraḥ pratyūhaḥ priyadarśanaḥ || 65 ||

aśvinau vēdanilayō vēdavid viditāśayaha |
Prabhākarō jitaripuha Sujanō~runā sārathiha || 66 ||

Kubērāsurataḥ skandō mahitō-bhihitō guhuḥ |
graharājō grahapatiha Graha nakṣatra mandanaha || 67 ||

Bhāskaraha Satatānandō nandanō nandivardhanaha |
Maṅgaḷō-pyata maṅgaḷavān māṅgaḷayō-maṅgalāpahaha || 68 ||
Maṅgaḷācāra caritaha Śīrṇaha Sarvavratō vratī |
caturmukhaha Padma mālī pūtātmā praṇatārtihā || 69 ||

akin̄canaha Satyasandhō nirgunō gunavān gunī |
sampūrṇaha Puṇḍarīkākṣō vidhēyō yōga tatparaha || 70 ||

Sahasrānśuha R̥tupatiha Sarvasvaṁ sumatiha Suvāk |
śubhāmānō mālyadāmā ghr̥tāhārō haripriyaha || 71 ||

Brahma pracētā prathitaha Pratītātmā sthirātmakaha |
Śatabinduha Śatamakhō garīyān anaprabhuha || 72 ||

Dhīrō mahattarō dhan’yaha Puruṣaha Puruṣōttamaha |
Vidyādhārādhīrājō~hi vidyāvān bhūtidasthitaha || 73 ||

Anirdēśyavapuha Śrīmān viśvātmā bahumaṅgaḷaha |
Susthitaha Surataha Svarṇō mōkṣādhāra nikētanaha || 74 ||

Nirdvandvō dvandvahā sargaha Sarvagaha Samprakāśayaha |
Dayāluha Sūkṣmarīha Śāntiha Kṣēmakṣēma sthitipriyaha || 75 ||

Bhūtarō bhūpatirvaktā pavitrātmā trilōcanaha |
Mahāvārāhaha Priyakr̥d dhātā bhōktābhayapradaha || 76 ||

Caturvēdadharō nityō vinidrō vividhāśanaha |
Cakravartī dhr̥tikaraha Sampūrnō~ta mahēśvaraha || 77 ||

Vicitraratha ēkakī saptasaptiha Parātparaha |
Sarvōdadhi sthitikāraha Sthitisthēyaha Sthitipriyaha || 78 ||

Niṣkalaḥ puṣkarāṇibhō vasumān vāsavapriyaḥ |
vasumān vāsavasvāmī vasurātā vasupradaha || 79 ||

Balavān jñānavāmastattvaṁ ōṅkāras tr̥ṣusansthitaha |
Saṅkalpayōniha Dinakr̥d bhagavān kāranāvahaha || 80 ||

Nīlakantō dhanādhyakṣaha Caturvēda priyanvadaha |
Vaśatkārō hutaṁ hōtā svāhākārō hutāhutiha || 81 ||
Janārdanō janānandō narō nārāyanō-mbudaha |
Svarṇāṅgakṣapanō vāyuha Surā surā namaskr̥taha || 82 ||

Vigrahō vimalō binduha Viśōkō vimaladyutiha |
Dyōtitō dyōtanō vidvān vivid vān varadō balī || 83 ||

dharmayōnir mahāmōhō viṣṇubhrātā sanātanaha |
Sāvitrībhāvitō rājā viśrutō vighrunī virāt || 84 ||

saptārciha Sapta turagaha Saptalōka namaskr̥taha |
Sampannōta jagannāthaḥ sumanāḥ śōbhanapriyaḥ || 85 ||

sarvātmā sarvakr̥t sr̥ṣtiha Saptimān saptamīpriyaha |
Sumēdhā mādhavō mēdhyō mēdhāvī madhusūdanaha || 86 ||

Aṅgirā gatikālāgyō dhūmakētu sukētanaha |
Sukhī sukhapradaha Saukhyaṁ kāmī kāntipriyō muniha || 87 ||

Santāpanaha Santāpanā ātāpī tapasāmpatiha |
Ugraśravā sahasrōṣaha Priyāṅkārō priyāṅkaraha || 88 ||

Prītō vimān’yurāmbhōdō jīvanō jagatāmpatiha |
Jagatpitā prītamānaha Sarvaha Śarvō guhāvalaha || 89 ||

Sarvagō jagadānandō jagannētā surārihā |
śrēyaha Śrēyaskarō jyāyānuttamōttama uttamaha || 90 ||

Uttamōta mahāmērur dhāraṇō dharanīdhāraha |
Dhārādharō dharmarājō dharmādharma pravartakaha || 91 ||

Rathāādhyakṣō rathāpatis tvarāmanō-mitānālaha |
Uttarō-nuttaras tāpī tārāpatirapāmpatiha || 92 ||

Pun’yāsaṅkīrtanaha Pun’yō hēturlōka trayāśrayaha |
Svarbhānuha Vihagāriṣtō viśiṣtōtkr̥ṣta karmakr̥taha || 93 ||

Vyādhi pranāśanaha Kṣēmaha Śūraha Sarva jitāmbaraha |
Ēkanāthō rathādhīśaḥ śanaiścara pitāsitaḥ || 94 ||
vaivasvata gururmr̥tyuḥ dharmanityō mahāvrataḥ |
pralambahāraha San̄carī pradyōtō dyōtitōnalaha || 95 ||

Śāntānakr̥t parō mantrō mantramūrtiha Mahābalaha |
Śrēṣṭhātmā supriyaha Śambhur mahatāṁ īśvarēśvaraha II 96 ||

sansāragati vicchētā sansārārṇā vātārakaha |
Saptajīvaḥ sahasrārcī ratnagarbhō-parājitaḥ || 97 ||

dharmakētur amēyātmā dharmādharma varapradaha |
Lōkasākṣī lōkaguruḥ lōkēśaś caṇḍavāhanaḥ || 98 ||

dharmarūpaha Sūkṣmavāyuha Dhanuṣpāniha Dhanurdharaha |
Pinākadhrun mahōtsāhō naikamāyō mahāśanaha || 99 ||

Vāraha Śaktimatāṁ śrēṣṭhāha Sarva śāstra bhr̥tānvaraha |
Jñānagamyō durārādhyō lōhitāṅgō-rimardanaha || 100 ||

Anantō dharmadō nityō dharmakr̥ccit trivikramaha |
Daivatras trayakṣarō madhyō nīlāṅgō nīlalōhitaha || 101 ||

Ēkōnēkas trayīvyāsaha Savitā samitin̄jayaha |
Śārṅga dhanvānalō bhīmāha Sarva prahāranāyudhaha || 102 ||

Paramēśatī paran̄jyōtirnākapālī divaspatiha |
Vadān’yō vāsukir vaidya ātrēyō-tiparākramaha || 103 ||

Dvāparaha Paramōdāraha Parama brahmacāryavān |
uddīptavēṣō mukutī padmahastō-himānśubhr̥t || 104 ||

smitaha Prasannavadanaha Padmōdara nibhānanaha |
Sāyandivā divyā vapuranirdēśyō mahārathaha || 105 ||

Mahārathō mahānīśaḥ śēṣaḥ sattvarajastamaḥ |
dhr̥tātapatraha Pratimō vimarśī nirṇaya sthitaha || 106 ||

Ahinsakaha Śud’dhamatiha Advitīyō vimardanaha |
Sarvadō dhanadō mōkṣō vihārī bahudāyakaha || 107 ||
Grahanāthō grahapatir grahēśās timirāpahaha |
Manō haravapuha Śubhraha Śōbhanaha Suprabhānanaha || 108 ||

Suprabhaha Suprabhākāraha Sunētrō nikṣubhāpatiha |
Rāgnīpriyaḥ śabdakārō grahēśas timirāpahaḥ || 109 ||

saimhikēya ripurdēvō varadō varanāyakaha |
Caturbhujō mahāyōgī yōgīśvarapatis tathā || 110 ||

anādirūpō-ditijō ratnakāntiha Prabhāmayaha |
Jagatpradīpō vistīrnō mahāvistīrṇa mandalaha || 111 ||

Ēkacakrarathaha Svarnārataha Svarṇa śarīradhr̥k |
nirāḷambō gaganārō dharma karma prabhāvakr̥t || 1 12 ||

dharmātmā karmanāṁ sākṣī pratyakṣaha Paramēśvaraha |
Mērusēvī sumēdhāvī mērurakṣākarō mahān || 113 ||

ādhārbhūkō ratimānstathā ca dhanadhān’yakr̥t |
pāpa santāpa sanhartā manōvān̄chacita dāyakaha || 114 ||

Lōkahartā rājyadāyī rāmanīyā gunonrunī |
kāla trayā ananta rūpō muni vr̥ndā namaskr̥taha || 115 ||

Sandhyā rāgakaraha Sid’dhaha Sandhyā vandana vanditaha |
Sāmrājya dāna nirataha Samārādhana tōṣavān || 116 ||

bhakta duhaKha kṣayakarō bhavasāgara tārakaha |
Bhayāpahartā bhagavān apramēya parākramaha || 117 ||

Manu svāmī manupatiha Mān’yō manvantarādhipaha || 118 ||

||Iti śrī bhaviṣya mahāpurā nai sūrya sahasranāma stōtra sampūrṇaṁ ||

for more bhakti lyrics, please visit our website Devotional Songs

Leave a Comment