Manidweepa Varnana is a powerful devotional song in Hinduism composed by Bhadrachala Ramadasu. Download Manidweepa Varnana Song, Lyrics and PDF below.
Table of Contents
Manidweepa Varnana Lyrics in Telugu
మహాశక్తి మనిద్వీప నివాసినీ
ముల్లోకాలకు మూలప్రకాశినీ |
మనీద్వీపములో మంత్రరూపినీ
మన మనసులలో కొలువైయుందీ || 1 ||
సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణ పూలు |
అచంచలంబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు || 2 ||
లక్షలా లక్షల లావన్యాలు
అక్షర లక్షల వాక్సంపదలు |
లక్షలా లక్షలా లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు || 3 ||
పారిజాతవన సౌగంధాలు
శూరాధినాధుల సత్సంగాలు |
గాంధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు || 4 ||
పద్మరాగములు సువర్నామణులు
పాడి ఆమడలు పొడవున గలవు |
మధుర మధురమగు చందనసుధాలు
మణిద్వీపానికి మహానిధులు || 5 ||
అరువది నాలుగు కాలమతల్లులు
వరాలనోసగే పదారు శక్తులు |
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు || 6 ||
అష్టసిద్ధులు నవనవనిధులు
అష్టదిక్కులు దిక్పాలకులు |
సృష్టికర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు || 7 ||
కోటిసూర్యుల ప్రచండ కాంతులు
కోటీచంద్రుల చల్లని వెలుగులు |
కోటితారాకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు || 8 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మననిద్వీపం
దేవ దేవుల నివాసం అదియే కైవల్యం ||
కంచు గోడల ప్రాకారాలు
రాగి గోదాల చతురసాలు |
ఎడమదళ రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు || 9 ||
పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు |
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు || 10 ||
ఇంద్రనీలమనీ ఆభరనాలూ
వజ్రపుకోటలు వైధూర్యాలు |
పుష్పరాగమనీ ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు || 11 ||
సప్తకోటి ఘనమంత్ర విద్యలు
సర్వశుభప్రద ఇచ్ఛాశక్తిలు |
శ్రీ గాయత్రీజ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || 12 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మననిద్వీపం
దేవ దేవుల నివాసం అదియే కైవల్యం ||
మిలమిలలాడే మృత్యుపురాసులు
తలతలాలాదే చంద్రకాంతులు |
విద్యులాటలు మరకతమనులు
మణిద్వీపానికి మహానిధులు || 13 ||
కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాల ముక్కు అగ్నివాయువులు |
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు || 14 ||
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచభూతములు పంచశక్తులు |
సప్త రుషులు నవ గ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు || 15 ||
కస్తూరీ మల్లికా కుందవనాలు
సూర్యకాంతి శిలా మహాగృహాలు |
ఆరు రుతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు || 16 ||
మంత్రినీ డాన్దినీ శక్తి సేనులు
కలికరాలి సేనపతులు |
ముప్పాడి రెండు మహాశక్తిలు
మణిద్వీపానికి మహానిధులు || 17 ||
సువర్ణ రజిత సుందరగిరిలు
అనంగదేవి పరిచారకులు |
గోమేధికామనీ నిర్మతగుహలు
మణిద్వీపానికి మహానిధులు || 18 ||
సప్తసముద్రములనంత నిధులు
యక్షకిన్నెర కింపురుషాదులు |
నానాజగములు నదీనాదములు
మణిద్వీపానికి మహానిధులు || 19 ||
మానవ మాధవ దేవగానాములు
కామధేనువు కల్పతరువులు |
శ్రుష్టి స్థితిలయ కారనామూర్తులు
మణిద్వీపానికి మహానిధులు || 20 ||
కోటి ప్రకృతిలు సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషతులు |
పదహారు రేకులు పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || 21 ||
దివ్యఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషలు ధీరమాటలు |
దివ్యజగములు దివ్యశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || 22 ||
శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు
జ్ఞానముక్తి ఏకాంతం భవనములు |
మనీనిర్మితమగు మందపాలు
మణిద్వీపానికి మహానిధులు || 23 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మననిద్వీపం
దేవ దేవుల నివాసం అదియే కైవల్యం ||
చింతామనులు నవరత్నాలు
నూరామడలు వజ్రపురాసులు |
వసంతవనములు గరుడపాచలు
మణిద్వీపానికి మహానిధులు || 24 ||
దుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యలు సంగీతాలు |
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు || 25 ||
పదునాల్గు లోకాలన్నిటి పైనా
సర్వలోకమను లోకము కలదు |
సర్వ లోకమే ఈ మనీద్వీపం
సర్వేశ్వరకాది శాశ్వత స్థానం || 26 ||
చింతామనులు మందిరమందు
పంచబ్రహ్మల మంచముపైనా |
మహాదేవుడు భువనేశ్వరితో
నివాసిష్టాదు మననిద్వీపములో || 27 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మననిద్వీపం
దేవ దేవుల నివాసం అదియే కైవల్యం ||
మణిగణఖచిత ఆభరణాలు
చింతామాని పరమేశ్వరిదాల్చి |
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతూంది మననిద్వీపములో || 28 ||
పరదేవతను నిత్యముకొలిచి
మనసర్పించి అర్చించినచో |
అపరాధనము సంపదలిచ్చి
మానిద్వీపేశ్వరీ దీవిస్తుంది || 29 ||
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిడిసార్లు |
చదివినచాలు అంటా శుభమే
అష్టసంపదల తులతూగేరు || 30 ||
శివకవితేశ్వరీ శ్రీ చక్రేశ్వరీ
మానిద్వీప వర్ణనా చదివిన చోతా |
తిష్ట వేసుకుని కూర్చునన్త
కోటిశుభాలు సమకూర్చుటకై || 31 ||
భువనేశ్వరి సంకల్పమే జనించె మననిద్వీపం
దేవ దేవుల నివాసం అదియే కైవల్యం ||
Download Ashtalakshmi Stotram Song here
Manidweepa Varnana Lyrics in English
Mahāśakti manidvīpa nivāsinī
mullōkālaku mūlaprakāśinī |
manīdvīpamulō mantrarūpinī
mana manasulalō koluvaiyundī || 1 ||
sugandha puṣpālennō vēlu
ananta sundara suvarṇa pūlu |
acan̄calambagu manō sukhālu
maṇidvīpāniki mahānidhulu || 2 ||
lakṣalā lakṣala lāvan’yālu
akṣara lakṣala vāksampadalu |
lakṣalā lakṣalā lakṣmīpatulu
maṇidvīpāniki mahānidhulu || 3 ||
pārijātavana saugandhālu
śūrādhinādhula satsaṅgālu |
gāndharvādula gānasvarālu
maṇidvīpāniki mahānidhulu || 4 ||
padmarāgamulu suvarnāmaṇulu
pāḍi āmaḍalu poḍavuna galavu |
madhura madhuramagu candanasudhālu
maṇidvīpāniki mahānidhulu || 5 ||
aruvadi nālugu kālamatallulu
varālanōsagē padāru śaktulu |
parivāramutō pan̄cabrahmalu
maṇidvīpāniki mahānidhulu || 6 ||
aṣṭasid’dhulu navanavanidhulu
aṣṭadikkulu dikpālakulu |
sr̥ṣṭikartalu suralōkālu
maṇidvīpāniki mahānidhulu || 7 ||
kōṭisūryula pracaṇḍa kāntulu
kōṭīcandrula callani velugulu |
kōṭitārākala velugu jilugulu
maṇidvīpāniki mahānidhulu || 8 ||
bhuvanēśvari saṅkalpamē janin̄ce mananidvīpaṁ
dēva dēvula nivāsaṁ adiyē kaivalyaṁ ||
kan̄cu gōḍala prākārālu
rāgi gōdāla caturasālu |
eḍamadaḷa ratnarāsulu
maṇidvīpāniki mahānidhulu || 9 ||
pan̄cāmr̥tamaya sarōvarālu
pan̄calōhamaya prākārālu |
prapan̄camēlē prajādhipatulu
maṇidvīpāniki mahānidhulu || 10 ||
indranīlamanī ābharanālū
vajrapukōṭalu vaidhūryālu |
puṣparāgamanī prākārālu
maṇidvīpāniki mahānidhulu || 11 ||
saptakōṭi ghanamantra vidyalu
sarvaśubhaprada icchāśaktilu |
śrī gāyatrījñānaśaktulu
maṇidvīpāniki mahānidhulu || 12 ||
bhuvanēśvari saṅkalpamē janin̄ce mananidvīpaṁ
dēva dēvula nivāsaṁ adiyē kaivalyaṁ ||
milamilalāḍē mr̥tyupurāsulu
talatalālādē candrakāntulu |
vidyulāṭalu marakatamanulu
maṇidvīpāniki mahānidhulu || 13 ||
kubēra indra varuṇa dēvulu
śubhāla mukku agnivāyuvulu |
bhūmi gaṇapati parivāramulu
maṇidvīpāniki mahānidhulu || 14 ||
bhakti jñāna vairāgya sid’dhulu
pan̄cabhūtamulu pan̄caśaktulu |
sapta ruṣulu nava grahālu
maṇidvīpāniki mahānidhulu || 15 ||
kastūrī mallikā kundavanālu
sūryakānti śilā mahāgr̥hālu |
āru rutuvulu caturvēdālu
maṇidvīpāniki mahānidhulu || 16 ||
mantrinī ḍāndinī śakti sēnulu
kalikarāli sēnapatulu |
muppāḍi reṇḍu mahāśaktilu
maṇidvīpāniki mahānidhulu || 17 ||
suvarṇa rajita sundaragirilu
anaṅgadēvi paricārakulu |
gōmēdhikāmanī nirmataguhalu
maṇidvīpāniki mahānidhulu || 18 ||
saptasamudramulananta nidhulu
yakṣakinnera kimpuruṣādulu |
nānājagamulu nadīnādamulu
maṇidvīpāniki mahānidhulu || 19 ||
mānava mādhava dēvagānāmulu
kāmadhēnuvu kalpataruvulu |
śruṣṭi sthitilaya kāranāmūrtulu
maṇidvīpāniki mahānidhulu || 20 ||
kōṭi prakr̥tilu saundaryālu
sakala vēdamulu upaniṣatulu |
padahāru rēkulu padmaśaktulu
maṇidvīpāniki mahānidhulu || 21 ||
divyaphalamulu divyāstramulu
divya puruṣalu dhīramāṭalu |
divyajagamulu divyaśaktulu
maṇidvīpāniki mahānidhulu || 22 ||
śrī vighnēśvara kumāra svāmulu
jñānamukti ēkāntaṁ bhavanamulu |
manīnirmitamagu mandapālu
maṇidvīpāniki mahānidhulu || 23 ||
bhuvanēśvari saṅkalpamē janin̄ce mananidvīpaṁ
dēva dēvula nivāsaṁ adiyē kaivalyaṁ ||
cintāmanulu navaratnālu
nūrāmaḍalu vajrapurāsulu |
vasantavanamulu garuḍapācalu
maṇidvīpāniki mahānidhulu || 24 ||
duḥkhamu teliyani dēvīsēnalu
naṭanāṭyalu saṅgītālu |
dhanakanakālu puruṣārdhālu
maṇidvīpāniki mahānidhulu || 25 ||
padunālgu lōkālanniṭi painā
sarvalōkamanu lōkamu kaladu |
sarva lōkamē ī manīdvīpaṁ
sarvēśvarakādi śāśvata sthānaṁ || 26 ||
cintāmanulu mandiramandu
pan̄cabrahmala man̄camupainā |
mahādēvuḍu bhuvanēśvaritō
nivāsiṣṭādu mananidvīpamulō || 27 ||
bhuvanēśvari saṅkalpamē janin̄ce mananidvīpaṁ
dēva dēvula nivāsaṁ adiyē kaivalyaṁ ||
maṇigaṇakhacita ābharaṇālu
cintāmāni paramēśvaridālci |
saundaryāniki saundaryamugā
agupaḍutūndi mananidvīpamulō || 28 ||
paradēvatanu nityamukolici
manasarpin̄ci arcin̄cinacō |
aparādhanamu sampadalicci
mānidvīpēśvarī dīvistundi || 29 ||
nūtana gr̥hamulu kaṭṭinavāru
maṇidvīpavarṇana tom’miḍisārlu |
cadivinacālu aṇṭā śubhamē
aṣṭasampadala tulatūgēru || 30 ||
śivakavitēśvarī śrī cakrēśvarī
mānidvīpa varṇanā cadivina cōtā |
tiṣṭa vēsukuni kūrcunanta
kōṭiśubhālu samakūrcuṭakai || 31 ||
bhuvanēśvari saṅkalpamē janin̄ce mananidvīpaṁ
dēva dēvula nivāsaṁ adiyē kaivalyaṁ ||
Manidweepa Varnana Song Download – Click here
Manidweepa Varnana Lyrics download – Click here