Introduction
Bala Tripura Sundari, also known simply as Bala, is a goddess in Hinduism, and also one of the several names of the goddess Parvathi. She is considered as the prettiest woman, the supreme goddess, and is often depicted as a young girl.
Two most powerful stotras of Bala Tripura Sundari are mentioned below. Bala Tripura Sundari Ashtakam and Bala Tripura Sundari Pancharathnam with Lyrics. Devotees who chant these stotras, can experience the divine qualities of goddess purity, love, and bliss
Bala Tripura Sundari Ashtakam Telugu Lyrics
కదమ్భ వన చారినీం, ముని కదంభ కదంభినీం
నిధమ్భ జిత భూదారం సుర నితంభినీ సేవితమ్
నవాంబురుహ లోచనం అభినవంభూధ శ్యామలమ్
త్రిలోచన కుదుమ్భినీం త్రిపురసున్దరీం ఆశ్రయే ॥1||
కదమ్భ వన వాసినీం కనక వల్లకీ ధారిణీం
మహర్హమణి హరిణీం ముఖ సముల్లాస ద్వారిణీం
దయా విభవ కరిణీం, విషాద లోచినీం చారిణీం
త్రిలోచన కుదుమ్భినీం త్రిపురసున్దరీం ఆశ్రయే ॥2||
కదమ్భా వనశాలయా కుచ్బరోల్లసన్మలయా
కూచోపమితశైలా గురుకృపాలసద్ వేలయా
మదరునకపోలయా మధుర గీతా వాచాలయా
కయాపీ గణ లీలయా కవచిహ వయం లీలయా ॥3||
కదంబ వన మధ్యకం కనక మండల లోప స్థితం
షడంభురుహ వాసినీం సతత్ సిద్ధ సౌదమినీం
విదంభిత జప రుచిం విఖాచ చంద్ర చూడామణిం
త్రిలోచన కుదుమ్భినీం త్రిపురసున్దరీం ఆశ్రయే ॥4||
కుచఞ్చితబంజికాం కుటిల కుంతలలాంగృతం
కుశేషాయ నివాసీం కుటిల చిత విద్వేషినీం
మదారుణా విలోచనాం మనసి జరీ సమ్మోహినీం
మధ్ంగ ముని కన్యకాం, మధురభాషిణీన్ ఆశ్రయే||5||
స్మరేత్ ప్రథమ పుష్పినీం, రుధిర బిందు నీలాబరం
గ్రహీత మధు పత్రికాం మధు విగుర్ణ నేత్రంచలమ్
గణ స్థానాలు బరోన్నతం గలిత సూలికాం శ్యామలం
త్రిలోచన కుదుమ్భినీం త్రిపురసున్దరీం ఆశ్రయే ॥6||
సకుంకుమ విలేపానాం అలక కంపికాస్తురికాం
సమన్తహాసితేశానాం సచర చాప పసంగుసం
అశేష జన మోహినీం అరుణ మాల్య భూషాంబరం
జప కుసుమ బాసురాం జప విధౌ స్మరతేంబికామ్||7||
పురందర పురంద్రికాం చికుర బంధ సైరంధ్రికం
పితామహ పతివృతం, పాతు పతీర చర్చరథం
ముకుంద రమణి మణిం లసదలంగ్రియ కారణీం
బజామి భువనాంబికాం, సుర వధూతిక చేతికం||8||
Bala Tripura Sundari Ashtakam English Lyrics

Kadambha vana cārinīṁ, muni kadambha kadambhinīṁ
nidhambha jita bhūdāraṁ sura nitambhinī sēvitam
navāmburuha lōcanaṁ abhinavambhūdha śyāmalam
trilōcana kudumbhinīṁ tripurasundarīṁ āśrayē॥1||
Kadambha vana vāsinīṁ kanaka vallakī dhāriṇīṁ
mahar’hamaṇi hariṇīṁ mukha samullāsa dvāriṇīṁ
dayā vibhava kariṇīṁ, viṣāda lōcinīṁ cāriṇīṁ
trilōcana kudumbhinīṁ tripurasundarīṁ āśrayē॥2||
Kadambhā vanaśālayā kucbarōllasanmalayā
kūcōpamitaśailā gurukr̥pālasad vēlayā
madarunakapōlayā madhura gītā vācālayā
kayāpī gaṇa līlayā kavaciha vayaṁ līlayā॥3||
Kadamba vana madhyakaṁ kanaka maṇḍala lōpa sthitaṁ
ṣaḍambhuruha vāsinīṁ satat sid’dha saudaminīṁ
vidambhita japa ruciṁ vikhāca candra cūḍāmaṇiṁ
trilōcana kudumbhinīṁ tripurasundarīṁ āśrayē॥4||
Kucañcitaban̄jikāṁ kuṭila kuntalalāṅgr̥taṁ
kuśēṣāya nivāsīṁ kuṭila cita vidvēṣinīṁ
madāruṇā vilōcanāṁ manasi jarī sam’mōhinīṁ
madhṅga muni kan’yakāṁ, madhurabhāṣiṇīn āśrayē||5||
Smarēt prathama puṣpinīṁ, rudhira bindu nīlābaraṁ
grahīta madhu patrikāṁ madhu vigurṇa nētran̄calam
gaṇa sthānālu barōnnataṁ galita sūlikāṁ śyāmalaṁ
trilōcana kudumbhinīṁ tripurasundarīṁ āśrayē॥6||
sakuṅkuma vilēpānāṁ alaka kampikāsturikāṁ
samantahāsitēśānāṁ sacara cāpa pasaṅgusaṁ
aśēṣa jana mōhinīṁ aruṇa mālya bhūṣāmbaraṁ
japa kusuma bāsurāṁ japa vidhau smaratēmbikām||7||
purandara purandrikāṁ cikura bandha sairandhrikaṁ
pitāmaha pativr̥taṁ, pātu patīra carcarathaṁ
mukunda ramaṇi maṇiṁ lasadalaṅgriya kāraṇīṁ
bajāmi bhuvanāmbikāṁ, sura vadhūtika cētikaṁ||8||
Bala Tripura Sundari Pancha Rathnam Telugu Lyrics
నీలలకాం, శశి ముఖీం, నవ పల్లవోష్టిం
చాంబేయ పుష్ప సుషుమోజ్జ్వల దివ్య నాసం
పద్మేక్షణం ముకుర సుందర కాండ భాగం
త్వాం సంప్రదం త్రిపుర సుందరీ దేవి వందే||1||
శ్రీ కుండ కుద్మల సికోజ్జ్వల దండబృందం
మందస్మిత ద్యుతి తిరోహిత చారు వాణీం
నానా మణి స్థకిత హర సుచారు కండిమ్
త్వాం సంప్రధాం త్రిపుర సుందరీ దేవి వందే||2||
పీనస్థానీం గణబుజాం విపులభ్జ హస్తం
బృంగావలీ జిత శోభిత రోమరాజిమ్
మతేభ కుంభ కుచ బర సునమ్ర మధ్యం
త్వాం సంప్రధాం త్రిపుర సుందరీ దేవి వందే||3||
రాంబోజ్వలూరు యుగళం, మృగరాజ భద్రం
ఇంద్రాది దేవ మకుటోజ్జ్వల పాద పద్మం
హేమాంబరాం కర ద్రుతాఞ్చిత గద్గ వల్లీం
త్వాం సంప్రధాం త్రిపుర సుందరీ దేవి వందే||4||
మతేభ వక్త్ర జననీం, మృద దేహ యుక్తామ్
శైలాగ్ర మధ్య నిలయం, వర సుందరాంగిం
కోటీశ్వరాఖ్య హృది సంస్థిత పద పద్మం
త్వాం సంప్రధాం త్రిపుర సుందరీ దేవి వందే||5||
బలే త్వత్ పాద యుగళం ధ్యాత్వా సంప్రధి నిర్మితం
నవీనాం పంచ రత్నం చ దర్యార్థం చరణ ద్వయే||
Bala Tripura Sundari Pancha Rathnam English Lyrics
Nīlalakāṁ, śaśi mukhīṁ, nava pallavōṣṭiṁ
cāmbēya puṣpa suṣumōjjvala divya nāsaṁ
padmēkṣaṇaṁ mukura sundara kāṇḍa bhāgaṁ
tvāṁ sampradaṁ tripura sundarī dēvi vandē||1||
śrī kuṇḍa kudmala sikōjjvala daṇḍabr̥ndaṁ
mandasmita dyuti tirōhita cāru vāṇīṁ
nānā maṇi sthakita hara sucāru kaṇḍim
tvāṁ sampradhāṁ tripura sundarī dēvi vandē||2||
pīnasthānīṁ gaṇabujāṁ vipulabhja hastaṁ
br̥ṅgāvalī jita śōbhita rōmarājim
matēbha kumbha kuca bara sunamra madhyaṁ
tvāṁ sampradhāṁ tripura sundarī dēvi vandē||3||
rāmbōjvalūru yugaḷaṁ, mr̥garāja bhadraṁ
indrādi dēva makuṭōjjvala pāda padmaṁ
hēmāmbarāṁ kara drutāñcita gadga vallīṁ
tvāṁ sampradhāṁ tripura sundarī dēvi vandē||4||
matēbha vaktra jananīṁ, mr̥da dēha yuktām
śailāgra madhya nilayaṁ, vara sundarāṅgiṁ
kōṭīśvarākhya hr̥di sansthita pada padmaṁ
tvāṁ sampradhāṁ tripura sundarī dēvi vandē||5||
balē tvat pāda yugaḷaṁ dhyātvā sampradhi nirmitaṁ
navīnāṁ pan̄ca ratnaṁ ca daryārthaṁ caraṇa dvayē||