Maha Mrityunjaya Kavacham Lyrics | మహా మృత్యుంజయ కవచం

Introduction

The Maha Mrityunjaya Kavacham  is a prominent hymn in Hinduism. The term “Maha Mrityunjaya” means  “victory over death,” indicating protective and healing properties.

This Kavacham is believed to provide spiritual armor as it appeals to Lord Shiva for liberation from the cycle of birth and death, granting immortality.

Maha Mrityunjaya Kavacham Telugu Lyrics

mrityunjaya image

భైరవ ఉవాచ
శృణుష్వ పరమేశాని కవచం మన్ముఖోధితం,
మహా మృత్యుంజయస్యాస్య న ధేయం పరమద్భుతమ్||1||
యాం ద్రుత్వా, యం పడిత్వా చ యం శ్రుత్వా కవచోత్తమమ్,
త్రైలోక్యాధిపతిర్ భూత్వా సుఖితోస్మి మహేశ్వరీ||2||
తదేవ వర్ణయిష్యామి తవ ప్రీత్యా వరాననే,
తదపి పరమం తత్వం న దాతవ్య దురాత్మనే||3||
ఓం అస్య శ్రీ మహా మృత్యుంజయ కవచస్య,
శ్రీ భైరవ ఋషి, గాయత్రీ చందా,
శ్రీ మృత్యుంజయ రుద్రో దేవతా, ఓం భీజం,
జ్రం శక్తి, స కీలకం హౌం ఇతి తత్వం,
చతుర్వర్గ ఫల సాధనే పతే వినియోగ||4||
ఓం చంద్ర మండల మధ్యస్థే రుద్రమలే విచిత్రతే,
తత్రాస్త్వం చింతయేత్ సాధ్యం మృత్యుం ప్రాప్నోతి జీవతి||5||
ఓం జ్రం స హౌం సిర పాతు, దేవో మృత్యుంజయో మమ,
శ్రీ శివో వై లలాటం చ ఓం హౌం బ్రోవౌ సదా శివ||6||
నీలకంతో అవతాన్ నేత్రే, కపర్ధీ మే అవథా చ్ఛ్రుతీ,
త్రిలోచనో అవతాద గండో, నాసం మే త్రిపురాంతక||7||
ముఖం పీయూష ఘటా బృధ్, ఓష్టౌ మే కృతికాంబర,
హనుం మే హత కేసనో, ముఖం బతుక భైరవ||8||
కంధారం కలమధనో, గళం గానప్రియో అవతు,
స్కందౌ స్కంద పితా పాతు, హస్తౌ మే గిరేస్సోవతు||9||
నాసన్ మే గిరిజనాధా, పయాద్ అంగులీ సంయుధాన్,
స్థానౌ తారాపతి పాతు వక్ష పశుపర్తిర్ మమ||10||
కుక్షిం కుభేరవదన, పరసౌ మే మర శాసన,
సర్వ పాతు థాయా నాభీం సూలీ పృష్టం మమవతు||11||
శిష్ణం మే శంకర పాతు, గుహ్యం గుహ్యకవల్లభ,
కటిం కలంతక పాయాధ్ ఊరు మే అంధక గాథకా||12||
జాగరూకో అవతా జాను, జంగే మే కాల భైరవ,
గుల్ఫో పయాద్ జటాధారీ,పధో మృత్యుంజయో ఆవతు||13||
పాధాధి మూర్ధ పర్యంతం సాధ్యోజాత మమవతు,
రక్ష హీనం నామ హీనం వపు పాత్వా మృతేశ్వర||14||
ఈశాన్యమీశ్వర పాయద్ ఆగ్నేయ యామ్ అగ్ని లోచన,
నైర్యత్యం శంభు రవ్యాత్, మాం వాయవ్యం వాయువాహన||15||
ఊర్ధ్వం బలప్రమధన పథాలే పరమేశ్వరా,
దాస దిక్షు సదా పాతు మహా మృత్యుంజయశ్చ మామ్||16||
రణే రాజకులే ద్యుతే విషమే, ప్రాణ సందేహే,
పాయాద్ ఓం జ్రం మహా రుద్రో, దేవ దేవో దశాక్షర||17||
ప్రభాతే పాతు మాం బ్రహ్మ, మద్యాహ్నే బైరవో ఆవతు,
సాయం సర్వేశ్వర పాతు, నిశాయాం నిత్య చేతనా||18||
అర్ధ బదులు మహా దేవో, నిశాంతే మాం మహోధయ,
సర్వదా సర్వతు పాతు, ఓం జ్రం స హౌం మృత్యుంజయ||19||
ఇతీదం కవచం పూర్ణం, త్రిషు లోకేషు దుర్లభం,
సర్వ మంత్ర మయం గుహ్యం సర్వ తంత్రేషు గోపీతమ్||20||
పుణ్యం పుణ్యప్రదం దివ్యం దేవ దేవాధి దైవతం,
య ఇదం పదేన్ మంత్రం కవచం వాచయేత తథా||21||
తస్య హస్తే మహాదేవీ త్రయంబకస్య అష్ట సిద్ధయ,
రణే ద్రుత్వా చరేధ్ యుద్ధం, హత్వా శత్రూన్ జయం లభేత్||22||
జపం కృత్వా గృహే దేవి సంప్రాప్స్యతి సుఖం పునః,
మహా భయే, మహా రోగే, మహా మారి భయే తధా,
దుర్భిక్షే, శత్రు సంహారే పదేత్ కవచమాదరాత్||23||
||ఇతి రుద్ర యమలే, దేవి రహస్యే, శ్రీ మహా మృత్యుంజయ కవచం
సంపూర్ణం||

Maha Mrityunjaya Kavacham English Lyrics

Bhairava uvāca
śr̥ṇuṣva paramēśāni kavacaṁ manmukhōdhitaṁ,
mahā mr̥tyun̄jayasyāsya na dhēyaṁ paramadbhutam||1||
yāṁ drutvā, yaṁ paḍitvā ca yaṁ śrutvā kavacōttamam,
trailōkyādhipatir bhūtvā sukhitōsmi mahēśvarī||2||
tadēva varṇayiṣyāmi tava prītyā varānanē,
tadapi paramaṁ tatvaṁ na dātavya durātmanē||3||
ōṁ asya śrī mahā mr̥tyun̄jaya kavacasya,
śrī bhairava r̥ṣi, gāyatrī candā,
śrī mr̥tyun̄jaya rudrō dēvatā, ōṁ bhījaṁ,
jraṁ śakti, sa kīlakaṁ hauṁ iti tatvaṁ,
caturvarga phala sādhanē patē viniyōga||4||
ōṁ candra maṇḍala madhyasthē rudramalē vicitratē,
tatrāstvaṁ cintayēt sādhyaṁ mr̥tyuṁ prāpnōti jīvati||5||
ōṁ jraṁ sa hauṁ sira pātu, dēvō mr̥tyun̄jayō mama,
śrī śivō vai lalāṭaṁ ca ōṁ hauṁ brōvau sadā śiva||6||
nīlakantō avatān nētrē, kapardhī mē avathā cchrutī,
trilōcanō avatāda gaṇḍō, nāsaṁ mē tripurāntaka||7||
mukhaṁ pīyūṣa ghaṭā br̥dh, ōṣṭau mē kr̥tikāmbara,
hanuṁ mē hata kēsanō, mukhaṁ batuka bhairava||8||
kandhāraṁ kalamadhanō, gaḷaṁ gānapriyō avatu,
skandau skanda pitā pātu, hastau mē girēs’sōvatu||9||
nāsan mē girijanādhā, payād aṅgulī sanyudhān,
sthānau tārāpati pātu vakṣa paśupartir mama||10||
kukṣiṁ kubhēravadana, parasau mē mara śāsana,
sarva pātu thāyā nābhīṁ sūlī pr̥ṣṭaṁ mamavatu||11||
śiṣṇaṁ mē śaṅkara pātu, guhyaṁ guhyakavallabha,
kaṭiṁ kalantaka pāyādh ūru mē andhaka gāthakā||12||
jāgarūkō avatā jānu, jaṅgē mē kāla bhairava,
gulphō payād jaṭādhārī,padhō mr̥tyun̄jayō āvatu||13||
pādhādhi mūrdha paryantaṁ sādhyōjāta mamavatu,
rakṣa hīnaṁ nāma hīnaṁ vapu pātvā mr̥tēśvara||14||
īśān’yamīśvara pāyad āgnēya yām agni lōcana,
nairyatyaṁ śambhu ravyāt, māṁ vāyavyaṁ vāyuvāhana||15||
ūrdhvaṁ balapramadhana pathālē paramēśvarā,
dāsa dikṣu sadā pātu mahā mr̥tyun̄jayaśca mām||16||
raṇē rājakulē dyutē viṣamē, prāṇa sandēhē,
pāyād ōṁ jraṁ mahā rudrō, dēva dēvō daśākṣara||17||
prabhātē pātu māṁ brahma, madyāhnē bairavō āvatu,
sāyaṁ sarvēśvara pātu, niśāyāṁ nitya cētanā||18||
ardha badulu mahā dēvō, niśāntē māṁ mahōdhaya,
sarvadā sarvatu pātu, ōṁ jraṁ sa hauṁ mr̥tyun̄jaya||19||
itīdaṁ kavacaṁ pūrṇaṁ, triṣu lōkēṣu durlabhaṁ,
sarva mantra mayaṁ guhyaṁ sarva tantrēṣu gōpītam||20||
puṇyaṁ puṇyapradaṁ divyaṁ dēva dēvādhi daivataṁ,
ya idaṁ padēn mantraṁ kavacaṁ vācayēta tathā||21||
tasya hastē mahādēvī trayambakasya aṣṭa sid’dhaya,
raṇē drutvā carēdh yud’dhaṁ, hatvā śatrūn jayaṁ labhēt||22||
japaṁ kr̥tvā gr̥hē dēvi samprāpsyati sukhaṁ punaḥ,
mahā bhayē, mahā rōgē, mahā māri bhayē tadhā,
durbhikṣē, śatru sanhārē padēt kavacamādarāt||23||
||iti rudra yamalē, dēvi rahasyē, śrī mahā mr̥tyun̄jaya kavacaṁ
sampūrṇaṁ||

for more bhakti lyrics, please visit our website Devotional Songs

Leave a Comment