Introduction
Govinda Namalu refers to the names of Lord Venkateswara, a form of the Hindu god Vishnu. It is a sacred hymn that is chanted by devotees as a form of worship. Chanting Govinda Namalu helps devotees express their love and devotion towards the God.
Govinda Namalu is recited in temples dedicated to Lord Venkateswara.Many devotees believe that chanting Govinda Namalu can bring prosperity, well-being, and fulfillment of desires.
108 Govinda Namalu Telugu Lyrics
శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా
భక్తవత్సల గోవిన్దా భగవతప్రియా గోవిందా
నిత్యనిర్మల గోవిందా నీలమేఘశ్యామా గోవిందా
పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
నన్దనన్దన గోవిందా నవనీతచోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా కాష్ఠనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
వజ్రమకుటధార గోవిందా వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోలా గోవిందా గోవర్ధనోద్ధరా గోవిందా
దశరథ నందన గోవిందా దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బాలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా వేంకటరమణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రాయణ పోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా
అనాథరక్షక గోవిందా ఆపద్భాండవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
కమలదళాక్ష గోవిందా కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా పాహి మౌరారే గోవిందా
శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా
ధరణినాయక గోవిందా దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
పద్మావతిప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్త ప్రదర్శక గోవిందా మత్స్యావతార గోవిందా
శంఖచక్రధరా గోవిందా శరఙ్గగదాధర గోవిందా
విరాజతీర్ధస్థా గోవిన్దా విరోధిమర్ధన గోవిన్దా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
సాలగ్రామధార గోవిందా సహస్రనామ గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజా గోవిందా
కస్తూరితిలక గోవిందా కాంచనాబరధరా గోవిందా
గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
వానరసేవితా గోవిందా వారాధిబంధన గోవిందా
ఏడుకోండలవాడా గోవిందా ఏకత్వరూపా గోవిందా
శ్రీ రామకృష్ణ గోవిందా రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా పరమదాయకర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
వజ్రకవచధరా గోవిందా వైజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాదా గోవిందా వాసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుకా సంస్తుత గోవిందా
స్త్రీపుంసరూప గోవిందా శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూప గోవిందా భక్తరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
నిత్యకడియానా గోవిందా నీరాజనాభ గోవిందా
హతీరామప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియా గోవిందా ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
రత్నకిరీటా గోవిందా రామానుజనుతా గోవిందా
స్వయంప్రకాశ గోవిందా ఆశ్రితపక్ష గోవిందా
నిత్యశుభప్రదా గోవిందా నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా ఆద్యంతరహిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇభారజ రక్షక గోవిందా
పద్మాదయలో గోవిందా పద్మనాభహరి గోవిందా
తిరుమలవాస గోవిందా తులశివనమాల గోవిందా
శేషాద్రినిలయా గోవిందా శేషశాయినీ గోవిందా
శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనన్దన గోవిందా
108 Govinda Namalu English Lyrics
Śrī śrīnivāsa gōvindā śrī vēṅkaṭēśa gōvindā
bhaktavatsala gōvindā bhagavatapriyā gōvindā
nityanirmala gōvindā nīlamēghaśyāmā gōvindā
purāṇapuruṣa gōvindā puṇḍarīkākṣa gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
nandanandana gōvindā navanītacōra gōvindā
paśupālaka śrī gōvindā pāpavimōcana gōvindā
duṣṭasanhāra gōvindā duritanivāraṇa gōvindā
śiṣṭaparipālaka gōvindā kāṣṭhanivāraṇa gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
vajramakuṭadhāra gōvindā varāhamūrtivi gōvindā
gōpījanalōlā gōvindā gōvardhanōd’dharā gōvindā
daśaratha nandana gōvindā daśamukhamardana gōvindā
pakṣivāhanā gōvindā pāṇḍavapriya gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
matsyakūrma gōvindā madhusūdhana hari gōvindā
varāha narasinha gōvindā vāmana bhr̥gurāma gōvindā
bālarāmānuja gōvindā baud’dha kalkidhara gōvindā
vēṇugānapriya gōvindā vēṅkaṭaramaṇa gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
sītānāyaka gōvindā śritaparipālaka gōvindā
daridrāyaṇa pōṣaka gōvindā dharmasansthāpaka gōvindā
anātharakṣaka gōvindā āpadbhāṇḍava gōvindā
śaraṇāgatavatsala gōvindā karuṇāsāgara gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
kamaladaḷākṣa gōvindā kāmitaphaladāta gōvindā
pāpavināśaka gōvindā pāhi maurārē gōvindā
śrī mudrāṅkita gōvindā śrī vatsāṅkita gōvindā
dharaṇināyaka gōvindā dinakaratējā gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
padmāvatipriya gōvindā prasannamūrti gōvindā
abhayahasta pradarśaka gōvindā matsyāvatāra gōvindā
śaṅkhacakradharā gōvindā śaraṅgagadādhara gōvindā
virājatīrdhasthā gōvindā virōdhimardhana gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
sālagrāmadhāra gōvindā sahasranāma gōvindā
lakṣmīvallabha gōvindā lakṣmaṇāgrajā gōvindā
kastūritilaka gōvindā kān̄canābaradharā gōvindā
garuḍavāhanā gōvindā gajarāja rakṣaka gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
vānarasēvitā gōvindā vārādhibandhana gōvindā
ēḍukōṇḍalavāḍā gōvindā ēkatvarūpā gōvindā
śrī rāmakr̥ṣṇa gōvindā raghukula nandana gōvindā
pratyakṣadēva gōvindā paramadāyakara gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
vajrakavacadharā gōvindā vaijayantimāla gōvindā
vaḍḍikāsulavādā gōvindā vāsudēvatanayā gōvindā
bilvapatrārcita gōvindā bhikṣukā sanstuta gōvindā
strīpunsarūpa gōvindā śivakēśavamūrti gōvindā
brahmāṇḍarūpa gōvindā bhaktarakṣaka gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
nityakaḍiyānā gōvindā nīrājanābha gōvindā
hatīrāmapriya gōvindā hari sarvōttama gōvindā
janārdanamūrti gōvindā jagatsākṣirūpa gōvindā
abhiṣēkapriyā gōvindā āpannivāraṇa gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
ratnakirīṭā gōvindā rāmānujanutā gōvindā
svayamprakāśa gōvindā āśritapakṣa gōvindā
nityaśubhapradā gōvindā nikhilalōkēśā gōvindā
ānandarūpa gōvindā ādyantarahita gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā
ihapara dāyaka gōvindā ibhāraja rakṣaka gōvindā
padmādayalō gōvindā padmanābhahari gōvindā
tirumalavāsa gōvindā tulaśivanamāla gōvindā
śēṣādrinilayā gōvindā śēṣaśāyinī gōvindā
śrī śrīnivāsa gōvindā śrī vēṅkaṭēśa gōvindā
gōvindā hari gōvindā gōkulanandana gōvindā